Nivetha Peth Raj shines in red color dress..!
Nivetha Peth Raj shines in red color dress..!

Nivetha Peth Raj shines in red color dress..!

  అలాగే ఎప్పటి కప్పుడు నివేదా పేత్ రాజ్ తనకు సంబంధించిన ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా నివేదా పేత్ రాజ్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.  తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో డిఫరెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మెంటల్ మదిలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలను దక్కించు కుంటుంది.
]]>

Read More :   Find out Coley Laffoon net worth in 2022 and sources of income

Source : www.indiaherald.com